Home
Telangana
Telangana Government Aims To Generate 3 7 Lakh Jobs Double It Exports In Next Five Years
ఇండో-అమెరికా వాణిజ్య బంధాలకు బలిమి

- తెలంగాణ విధానాలపై యూఎస్ కాన్సుల్ జనరల్ జోయెల్ రిఫ్మన్
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభు త్వం అనుసరిస్తున్న వ్యా పార అనుకూల విధానాలతో భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పెరుగుతున్నాయని యూఎస్ కా న్సుల్ జనరల్ జోయెల్ రిఫ్మన్ ప్రశంసించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర నికర విలువ జోడింపు (నెట్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్.. ఎన్ఎస్వీఏ)లో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం వేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా ము న్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. దీనికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

