బీజేపీకి రెండు సీట్లు మించవ్ : మహేశ్‌కుమార్‌గౌడ్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కనబెడితే, ఇప్పుడున్న 8 సీట్లలో రెండు వస్తే ఎక్కువేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తేల్చి చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తేతెలంగాణ) : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కనబెడితే, ఇప్పుడున్న 8 సీట్లలో రెండు వస్తే ఎక్కువేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పట్లో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదని, ఇక్కడ ఆ పార్టీ పని అయిపోయిందని చెప్పారు.
మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో ఒక్కరూ గెలువబోరని జోస్యం చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్‌లో 40 శాతం సీట్లు కాంగ్రెస్‌కే వస్తాయని ధీమా వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

