సర్వే రిపోర్ట్‌కు 20 లక్షలు
ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్దరు రెవెన్యూ అధికారులు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి,
- ఏసీబీకి చిక్కిన అబ్దుల్లాపూర్‌మెట్ మండల సర్వేయర్, తహసీల్దార్
రంగారెడ్డి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్దరు రెవెన్యూ అధికారులు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాస్ పట్టుబడ్డ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకున్నది.
హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే నివేదిక జారీ చేసేందుకు సర్వేయర్ ఈ లంచం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సర్వేయర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తహసీల్దార్‌ను కూడా నిందితునిగా అరెస్ట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

