Nizamabad | ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి
Nizamabad road Accident | నిజామాబాద్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా

హైదరాబాద్ : నిజామాబాద్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడిని దుబ్బ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

