టీచర్ల మెడికల్ బిల్లులు పోస్టు ద్వారానే

కరోనా నేపథ్యంలో ఆదేశాలు జారీ
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులను పోస్టు ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇదివరకు టీచర్లు తమ మెడికల్ బిల్లులను ప్రత్యక్షంగా హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో సమర్పించేవారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో పోస్టు ద్వారానే స్వీకరిస్తామని,నేరుగా రావొద్దని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఇన్‌వార్డు ఎదుట నోటీసులు అంటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- medical bills
- postal
- Teachers
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

