యువతి ఆత్మహత్య కేసులోటీచర్ సస్పెన్షన్
యువతి అత్మహత్య కేసులో ఉపాధ్యాయుడు సస్పెండ్ అయిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. ఇన్చార్జి ఎంఈవో గణేశ్‌సింగ్ తెలిపిన వి వరాల ప్రకారం ..
మాగనూర్, జూన్ 25 : యువతి అత్మహత్య కేసులో ఉపాధ్యాయుడు సస్పెండ్ అయిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. ఇన్చార్జి ఎంఈవో గణేశ్‌సింగ్ తెలిపిన వి వరాల ప్రకారం .. మాగనూర్ మం డలం గురురావు లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న వినోద్.. నారాయణపేటలో చదువుకుంటున్న ఓ యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. దీంతో యువతి ఆత్మహత్యకు పాల్పడగా.. ఉపాధ్యాయుడిపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసు నమోదైంది. నిందితుడు 48 గంటలపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంతో వినోద్‌ను ఎంఈవో సస్పెండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

