హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): టీ-హబ్‌లో రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని టీ-హబ్ ప్రతినిధులు తెలిపారు. వివిధ అంశాల్లో నిపుణులను నియమించుకునేందుకు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను చేపట్టినట్టు చెప్పారు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు hr@t-hub.co మెయిల్‌కి తమ రెజ్యూమ్ పంపాలని కోరారు. వివరాలకు టీ హబ్ వెబ్సైట్లో సందర్శించాలని సూచించారు.