శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 18:06:36

గవర్నర్ దంపతులకు స్వామివారి ఆశీర్వచనం

గవర్నర్ దంపతులకు స్వామివారి ఆశీర్వచనం

యాదాద్రి భువనగిరి : నూతన సంవత్సరం పురస్కరించుకుని  యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి అర్చకులు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజీ గూడ రాజభవన్‌కు వెళ్లిన అర్చకులు స్వామి వారి ప్రసాదం అందజేసి, నూతన ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.


logo