హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను ఆన్లైన్లో అందుబాటులో ఉం చారు. అభ్యర్థులు https://tsbcstudy circle.cgg.gov.in/FirstPage.do, https://youtube.com/@telanganabcstudycircle231, https://urdua cademyts.com/study-material-tspsc-group-services/ మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.