మున్సిపల్ చెత్త వాహనంలో విద్యార్థుల తరలింపు
జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం అధికార యంత్రాం గం నిర్వహించిన జనగణన- 2027 అవగాహన ర్యాలీ వివాదాస్పదమైంది.
- జనగణన అవగాహన ర్యాలీలో అధికారుల తీరు
- జనగామలో మండిపడుతున్న ప్రజాసంఘాలు
జనగామ టౌన్, మే 8 : జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం అధికార యంత్రాం గం నిర్వహించిన జనగణన- 2027 అవగాహన ర్యాలీ వివాదాస్పదమైంది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీ ముగిసిన తర్వాత విద్యార్థులను మున్సిపాలిటీకి సంబంధించిన స్వచ్ఛ తెలంగాణ తడి చెత్త సేకరణ వాహనంలో తరలించారు. దీనిపై ప్రజాసంఘాల నాయకులు, తల్లిదండ్రులు అధికారులు తీరుపై మండిపడ్డారు. భావి భారత పౌరులకు జిల్లా అధికార యంత్రాంగం ఇచ్చే గుర్తింపు ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సంజయ్‌నగర్ మినీ స్టేడియంలో సమ్మర్ క్యాంప్‌లో ఉంటున్న విద్యార్థులను ర్యాలీ అనంతరం వారి పీఈటీ అభ్యర్థన మేరకు హరితహారం ఆటోలో తరలించినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

