Home
Telangana
Student Leaders Allege Irregularities In Engineering College Management Quota Admissions
మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో అవకతవకలు
ఇంజినీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ సీట్ల భర్తీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. తక్షణం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉన్నతాధికారులను ఓయూ జేఏసీ నాయకులు,
- ఉన్నత విద్యామండలికి పలు సంఘాల ఫిర్యాదు
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ సీట్ల భర్తీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. తక్షణం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉన్నతాధికారులను ఓయూ జేఏసీ నాయకులు, బంజారా జనసంఘం నేతలు భిక్షపతినాయక్, శ్రీనివాస్యాదవ్, తోట కమలాకర్, బీసీ విద్యార్థి సంఘం నేతలు సాయికుమార్, సూర్యవంశీ, రాందాస్ నాయక్ బృందం మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది.
పలు ఇంజినీరింగ్ కాలేజీలపై విద్యార్థి సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై సమగ్ర విచారణ జరిపించాలని, ఇదే విషయాన్ని లోకాయుక్త దృష్టికి కూడా తెసుకెళ్తామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

