హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్) 9వ జాతీయ మహాసభలు శుక్రవారం కోల్‌కతాలో ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు జరుగనున్న ఈ రజతోత్సవ వేడుకలకు తెలంగాణ నుంచి 38 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, వెంకట్, దుర్గాభవాని, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.