ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరిచేస్తూ ఇచ్చిన తీర్పుపై స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్) 9వ జాతీయ మహాసభలు శుక్రవారం కోల్కతాలో ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు జరుగనున్న ఈ రజతోత్సవ వేడుకలకు తెలంగాణ నుంచి 38 మంది ప్రతినిధులు హాజరయ్యారు.