ఆర్థిక పురోభివృద్ధిలో యువతదే కీలకపాత్ర
2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయోత్పత్తిగా ఎదగడానికి భారత్‌కు పుషల అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు.
- ఉద్యాన వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ రాధాకృష్ణన్
ములుగు, హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయోత్పత్తిగా ఎదగడానికి భారత్‌కు పుషల అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. ఇది వికసిత్ భారత్ ద్వారా సాధ్యమవుతుందని, అందులో యువత ప్రముఖ పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా ములుగులో మంగళవారం కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విజయమే ధ్యేయంగా ముందుకు సాగాలని కష్టాలు ఎదురైతే విరామం ఇవ్వచ్చు కానీ వెనక్కి చూడొద్దని గవర్నర్ పిలుపునిచ్చారు. బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్‌లో అత్యధిక ఓజీపీఏ సాధించినందుకు 2023బ్యాచ్‌కు చెందిన ఆర్ వరలక్ష్మి మూడు బంగారు పతకాలు అందుకొన్నారు.
బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీలో పీసీసీఎఫ్ గోల్డ్ మెడల్‌ను కే రవళి, డీన్స్ గోల్డ్ మెడల్‌ను కే ప్రత్యూష అందుకున్నారు. ఎమ్మెస్సీ హార్టికల్చర్ విభాగంలో ఎం మాళవిక మూడు గోల్డ్ మెడల్స్, పండ్ల శాస్త్ర విభాగంలో జీఎస్ దివ్య, పూల శాస్త్ర విభాగంలో పీ విద్యశ్రీ, ఔషధ, సుగంధ ద్రవ్య పంటల విభాగంలో పీ మహేశ్వరి గోల్డ్ మెడల్స్ అందుకొన్నారు. ఈ స్నాతకోత్సవంలో 156మందికి ఉద్యాన డిగ్రీ, 50మందికి ఫారెస్ట్ డిగ్రీ, 45మందికి ఉద్యాన పీజీ, 30 మందికి ఫారెస్ట్ పీజీ, మరో ఆరుగురికి పీహెచ్డీ డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

