Stand With Her | మౌనం వీడుదాం.. బాసటగా నిలుద్దాం!: ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా
మహిళలపై వేధింపులు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా నేరమేనని, ఆ నిశ్శబ్దాన్ని వీడి బాసటగా నిలువడమే అసలైన పౌర బాధ్యత అని తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ చారు సిన్హా అభిప్రాయపడ్డారు.
Stand With Her | హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగా ణ): మహిళలపై వేధింపులు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా నేరమేనని, ఆ నిశ్శబ్దాన్ని వీడి బాసటగా నిలువడమే అసలైన పౌర బాధ్యత అని తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ చారు సిన్హా అభిప్రాయపడ్డారు. పురుషులను సా మాజిక పోరాటంలో భాగస్వాములను చే సేందుకు ‘స్టాండ్ విత్ హర్’ అనే వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టు వివరించా రు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కార్యక్రమంలో కేవలం చట్టాలు, పోలీసుల నిఘాతోనే భద్రత సాధ్యం కాదని, ప్రతి పురుషుడి ఆ లోచనల్లో మార్పు వచ్చినప్పుడే మహిళలకు అసలైన రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు.
ఈ డిజిటల్ క్యాంపెయిన్ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నదని, దీనికి మద్దతుగా సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. డిజిటల్ వేదికగా సాగుతున్న ఈ కార్యక్రమంలో సినీనటుడు అడివి శేష్, విరాజిత, దీపక్ కరముంగికర్, శరత్ నల్లా, చిల్లర్ భాయ్ తదితర ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నారని చారు సిన్హా తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

