నీట్లో శ్రీచైతన్యకు ర్యాంకుల పంట
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ-2022 ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ చూపినట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను గురువారం కాలేజీలో ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా సుష్మ మాట్లాడుతూ.. ఆలిండియా స్థాయిలో శ్రీచైతన్యకు చెందిన జాదవ్ వరద్ వైభవ్ (2వ ర్యాంకు),
గుళ్ల హర్షవర్ధన్ (3వ ర్యాంకు), ఎర్రబెల్లి సిద్ధార్థ్రావు(5వ ర్యాంకు), అర్పిత్ నారంగ్ (7వ ర్యాంకు), కృష్ణ ఎస్ఆర్ (8వ ర్యాంకు) ర్యాంకులు సాధించినట్టు వివరించారు. టాప్ 100లో శ్రీచైతన్యకు మొత్తం 69 ర్యాంకులు వచ్చినట్టు తెలిపారు. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఆ విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- neet
- Sri Chaitanya
- top ranks
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

