అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి స్పీకర్, మండలి చైర్మన్ నివాళి
Mahatma Gandhi | అసెంబ్లీ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. గాంధీజీ విగ్రహానికి
హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఫలాలు దేశంలో ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. అందరికీ సమానంగా పరిపాలన చేరువవ్వాలని తెలిపారు. గాంధీజీ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంగా అవతరించిన ఎనిమిదేండ్లలోనే దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

