మరో రాకెట్ లాంచ్‌కు స్కైరూట్ సిద్ధం
ప్రైవేటు రంగంలో మొదటిసారిగా విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించిన హైదరాబాద్‌కు స్టార్టప్ కంపెనీ మరో రాకెట్‌ను పంపేందుకు సన్నాహాలు చేస్తున్నది. విక్రమ్-1 పేరుతో ఆర్టిటాల్ రాకెట్ ఈ ఏడాది చివరిలోనే ప్రయోగించేందుకు పరిశోధనలు మొదలుపెట్టింది.
- ప్రైవేట్ రంగంలో ఆర్టిటాల్ ప్రయోగం
- ఏడాది చివరిలో పంపేలా కార్యాచరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు రంగంలో మొదటిసారిగా విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించిన హైదరాబాద్‌కు స్టార్టప్ కంపెనీ మరో రాకెట్‌ను పంపేందుకు సన్నాహాలు చేస్తున్నది. విక్రమ్-1 పేరుతో ఆర్టిటాల్ రాకెట్ ఈ ఏడాది చివరిలోనే ప్రయోగించేందుకు పరిశోధనలు మొదలుపెట్టింది.
మూడు నెలల్లో విక్రమ్-1 ప్రయోగ సంసిద్ధతను నిర్ణయించే క్లిష్టమైన పరీక్షలు జరుగుతున్నాయని స్కైరూట్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు పవన్చందన ట్విట్టర్(ఎక్స్)లో పేర్కొన్నారు. ఇప్పటికే నిరుడు నవంబర్‌లో ఆధునిక సమాచార అధ్యయనమే లక్ష్యంగా విక్రమ్-ఎస్ రాకెట్‌ను స్కైరూట్ విజయవంతంగా ప్రయోగించింది. దాని తర్వాత విక్రమ్ సిరీస్‌లో భాగంగా విక్రమ్-1ను కక్ష్యలోకి ప్రయోగించేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

