HomeTelanganaSherilingampally Brs Candidate Arikepudi Gandhi Won By Over 45000 Votes
TS Assembly Elections | శేరిలింగపల్లిలో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ
TS Assembly Elections | శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ భారీ విజయం సాధించారు.
హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ భారీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్గౌడ్పై దాదాపు 45 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు.