పీఐబీ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గా షెఫాలీ బీ శరణ్
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గా షెఫాలీ బీ శరణ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిగా శరణ్ పలు శాఖల్లో పనిచేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గా షెఫాలీ బీ శరణ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిగా శరణ్ పలు శాఖల్లో పనిచేశారు. మూడు దశాబ్దాల పాటు కేంద్రప్రభుత్వంలోని ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

