అఖిలేశ్ సీఎం కావాలంటే అసదుద్దీన్ మద్దతు అవసరం
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ సీఎం కావాలంటే అసదుద్దీన్ ఓవైసీ మద్దతు అవసరమని ఏఐఎంఐఎం నేత షాదాబ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ లేకుండా అఖిలేశ్ యాదవ్ రాజకీయ వ్యూహం అసంపూర్ణంగానే ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్కు సలహా ఇస్తూ ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ అధినేత తన ఎన్నికల అవకాశాలను బలోపేతం చేసుకోవాలంటే ఓవైసీ పార్టీతో సహకారం అవసరమని సూచించారు.
- ఏఐఎంఐఎం నేత కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఆగస్టు 30: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ సీఎం కావాలంటే అసదుద్దీన్ ఓవైసీ మద్దతు అవసరమని ఏఐఎంఐఎం నేత షాదాబ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ లేకుండా అఖిలేశ్ యాదవ్ రాజకీయ వ్యూహం అసంపూర్ణంగానే ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్కు సలహా ఇస్తూ ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ అధినేత తన ఎన్నికల అవకాశాలను బలోపేతం చేసుకోవాలంటే ఓవైసీ పార్టీతో సహకారం అవసరమని సూచించారు.
అంతేగాక అఖిలేశ్ యాదవ్ తన సొంత సామాజిక వర్గం మద్దతుపైనా దృష్టి సారించాలని చౌహాన్ సలహా ఇచ్చారు. ఆ వర్గంలోని కొంతమంది బీజేపీ వైపు మళ్లుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను ఏకం చేసేందు కు యూపీ రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఏఐఎంఐఎం నేత వ్యాఖ్యలు వెలువడ్డాయి. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల చుట్టూ తమ రాజకీయ వ్యూహాన్ని రూపొందించడానికి సమాజ్వాదీ పార్టీ ప్రయత్నిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

