అమిత్ షా కో న్యాయం.. నాకో న్యాయమా?
‘అమిత్ షాకో న్యాయం.. నాకో న్యాయమా? ఆయన ఫిర్యాదు చేస్తే అరెస్టులు.. నేను ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా చేయరా?’ అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు విరుచుకుపడ్డారు.
- కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ‘అమిత్ షాకో న్యాయం.. నాకో న్యాయమా? ఆయన ఫిర్యాదు చేస్తే అరెస్టులు.. నేను ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా చేయరా?’ అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు విరుచుకుపడ్డారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నట్టు ఫేక్ వీడియో తయారు చేశారని బీజేపీ అగ్రనేత అమిత్‌షా ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో అరెస్టులు చేసిన పోలీసులు..
మరి తాను అనని మాటలు అన్నట్టుగా ఒక పత్రిక రాసిందని ఫిర్యాదు చేస్తే కేసు ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించా రు. దేశమంతా మోదీ ప్రభంజనం నడుస్తున్నదని, కాంగ్రెస్ గెలువడం కష్టమే అని తాను అన్నట్టుగా ఒక పత్రిక కథనాన్ని ప్రచురించిందని, తన ప్రతిష్ఠను దెబ్బతీసే కథనం ప్రచురించిన పత్రికపై ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్య తీసుకోవడం లేదని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

