Mukra Farmers | ఎండిన పత్తి మొక్కలతో సెల్ఫీలు..రాహుల్‌కు పంపిన ముఖరా( కె ) రైతులు
Mukra Farmers | సమస్యలపై తమదైన శైలీలో ఏకరవు పెట్టే ఆదిలాబాద్ జిల్లా ముఖరా( కె) రైతులు ఎండిపోయిన పంటలతో సెల్ఫీలు దిగి ఏకంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి వాటిని పంపారు.
ఆదిలాబాద్ : సమస్యలపై తమదైన శైలీలో ఏకరవు పెట్టే ఆదిలాబాద్ జిల్లా ముఖరా( కె) రైతులు (Mukra Farmers ) ఎండిపోయిన పంటలతో సెల్ఫీలు ( Selfies ) దిగి ఏకంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) కి పంపి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అంటూ ఎండిపోయిన పత్తి మొక్కలను ప్రదర్శి. కి పంపి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు అల్లాడిపోతున్నారు. నీళ్లు ఉన్నా ఉపయోగించకుండా ఆంధ్రకు నీళ్లను వదిలేసి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. వరంగల్‌లో నాడు రైతు డిక్లరేషన్ పేరిట నాడు రాహుల్ గాంధీ నమ్మించి మోసం చేశాడని, నేడు సెల్ఫ్ డిక్లరేషన్ అంటూ రైతులను రేవంత్ రెడ్డి నట్టేట ముంచుతున్నాడని రైతులు మండిపడ్డారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అంటూ ఎండిపోయిన పత్తి మొక్కలు పట్టుకొని సెల్ఫీలు దిగి రాహుల్ గాంధీకి పంపిన ముఖరా(కె) రైతులు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు అల్లాడిపోతున్నారు. నీళ్లు ఉన్నా ఉపయోగించకుండా ఆంధ్రకు నీళ్లను వదిలేసి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని, నాడు రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట నమ్మించి మోసం చేశాడని, నేడు సెల్ఫ్ డిక్లరేషన్ అంటూ రైతులను రేవంత్ రెడ్డి నట్టేట ముంచుతున్నాడని రైతులు మండిపడ్డారు. నామ్కేవాస్తే కరువు మండలాలు ప్రకటించారు కానీ, ఎకరానికి నష్టపరిహారం ఎంత ఇస్తారో చెప్పడం లేదని ఆరోపించారు. పత్తి పంటకు ఎకరానికి ₹25,000, సోయా మరియు ఇతర పంటలకు ఎకరానికి ₹20,000 నష్టపరిహారం ఇవ్వాలని, రబీ పంట వేయొద్దంటూ ముఖ్యమంత్రి రైతులతో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవడం బాధాకరమని, రబీ రైతు భరోసా వేయకుండా రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే రైతు భరోసా విడుదల చేయాలని, కరువు మండలాల రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పత్తి మొక్కలు చేతపట్టుకొని చేనులో నిలబడి, ఎకరానికి ₹25,000 నష్టపరిహారం ఇవ్వాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ముఖరా(కె) రైతులు సెల్ఫీలు పంపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, విఠల్, దత్త, జ్ఞానేశ్వర్, నర్సింగ్, ప్రహ్లాద్ తదితర రైతులు పాల్గొన్నారు.
— BRS Party (@BRSparty) October 30, 2026
నామ్కేవాస్తే కరువు మండలాలు ప్రకటించడమే గాని, ఎకరానికి నష్టపరిహారం ఎంత ఇస్తారో చెప్పడం లేదని ఆరోపించారు. పత్తి పంటకు ఎకరానికి రూ.25 వేలు, సోయా ,ఇతర పంటల కు ఎకరానికి రూ.20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రబీ పంట వేయొద్దంటూ ముఖ్య మంత్రి రైతులతో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవడం బాధాకరమని, రబీ రైతు భరోసా వేయకుం డా రైతులను మోసం చేస్తున్నారని రాహుల్‌కు పంపిన సెల్ఫీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతు భరోసా విడుదల చేయాలని, కరువు మండలాల రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, విఠల్, దత్త, జ్ఞానేశ్వర్, నర్సింగ్, ప్రహ్లాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mukra Farmers | ఎండిన పత్తి మొక్కలతో సెల్ఫీలు..రాహుల్‌కు పంపిన ముఖరా( కె ) రైతులు
‘గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును బాధ్యతగా తీసుకోవాలి’
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Nora Fatehi | నోరా ఫతేహికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు
Samantha | తొమ్మిదో నెలలోనూ సమంత వర్కౌట్స్.. ‘ఫైనల్ ల్యాప్’ అంటూ ఆసక్తికర పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

