తొలకరి జల్లులకు విత్తనాలు విత్తుకుని సంబురపడ్డ రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనలతో ఈ ఏడాది పంటలు గట్టెక్కుతాయన్న మురిసిన అన్నదాతల ఆనందం ఆవిరైపోయిం�
ఈ ఏడాది పత్తి సాగుచేస్తున్న రైతులకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా కన్పిస్తోంది. ఈ తొలకరిలో ముందుగానే కొద్దిపాటి వర్షాలు కురిశాయి. దీంతో తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటార