Selfie Accident | ఖమ్మంలో ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
Selfie Accident | సెల్ఫీ సరదా యువకుడి ప్రాణం తీసింది. మిత్రులతో కలిసి నాటుపడవలో చెరువులో దిగిన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్లలో

ఖమ్మం: సెల్ఫీ సరదా యువకుడి ప్రాణం తీసింది. మిత్రులతో కలిసి నాటుపడవలో చెరువులో దిగిన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్లలో వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న చెరువులో ఒక నాటుపడవ ఉంది.
వెంకటకృష్ణ (19) అనే యువకుడు తన ఇద్దరు మిత్రులతో కలిసి ఆ పడవలో చెరువులోకి వెళ్లాడు. అనంతరం సెల్ఫీ తీసుకునేందుకు మిత్రులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురూ నీటిలో పడిపోయారు. కాసేపటికి వెంకటకృష్ణ మిత్రులిద్దరూ క్షేమంగా ఒడ్డుకు చేరారు. కానీ వెంకటకృష్ణ మాత్రం నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

