హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమనాశ్రయంలో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయాన్ని విమానాశ్రయంలోని ఎంట్రీ గేట్-9 సమీపంలో కల్పించామని సంస్థ సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు. 8 ఆటోమెటెడ్ సెల్ఫ్ బ్యాగేజ్ యంత్రాలను ఏర్పాటు చేశామని, దీనివల్ల ఎయిర్‌పోర్టు సిబ్బందితో పనిలేకుండా 45-60 నిమిషాల్లోనే బ్యాగుల తనిఖీ పూర్తవుతుందని వెల్లడించారు.
సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ సదుపాయం ఇలా..