హైదరాబాద్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. మూడు రైళ్లను అంటుబెట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రైల్వే అధికారులు హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దుచేశారు. మొత్తం 44 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు సికింద్రాబాద్-ధన్పూర్, ఈస్ట్‌కోస్ట్ రైళ్లను క్యాన్సల్ చేశారు.
ఏ రూట్లో ఎన్నంటే..
లింగంపల్లి-హైదరాబాద్- 8 సర్వీసులు
హైదరాబాద్-లింగంపల్లి- 9 సర్వీసులు
ఫలక్‌నుమా-లింగంపల్లి- 12 సర్వీసులు
లింగంపల్లి-ఫలక్‌నుమా- 13 సర్వీసులు
ఫలక్‌నుమా-హైదరాబాద్- 1
రామచంద్రాపురం-ఫలక్‌నుమా- 1 సర్వీసు చొప్పున ఉన్నాయి.