Home
Telangana
Sc Welfare Minister Koppula Ishwar Said That The Cm Relief Fund Has Become A Boon For The Poor
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

- ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లి, జూన్ 23 : సీఎం సహాయనిధి పేదలకు వరంగా మారింద ని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలులో జగిత్యాల ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 61 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద మంజూరైన రూ.61,82,192 విలువైన చెక్కులను, 35 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

