Sand mafia | ఇసుక మాఫియా అరాచకం.. అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని వైనం : వీడియో
కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా అరాచకం రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇసుక లారీలు చివరికి అంబులెన్స్లక కూడా దారి ఇవ్వడం లేదంటే వారి అరాచకాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
కరీనంగర్ : కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా అరాచకం రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇసుక లారీలు చివరికి అంబులెన్స్లక కూడా దారి ఇవ్వడం లేదంటే వారి అరాచకాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని ఊటూరులో నడిరోడ్డుపై ఇసుక లారీలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేశారు. తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళను అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్తున్న కూడా అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మానకొండూరు నుంచి వీణవంక వరకు రోజూ ఇదే పరిస్థితి ఉంటుందని లారీలను రోడ్డుపై పార్క్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా అరాచకం
అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని ఇసుక మాఫియా
ఊటూరులో నడిరోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన ఇసుక లారీలు
తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న మహిళను ఎమర్జెన్సీలో ఆసుపత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని ఇసుక లారీలు
ప్రతిరోజూ ఇలాగే ఇసుక లారీలను పార్క్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన ప్రజలు
మానకొండూరు నుంచి వీణవంక వరకు రోజూ ఇదే పరిస్థితి అంటున్న స్థానికులు
అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ప్రజలు
— Telugu Scribe (@TeluguScribe) November 2, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand mafia | ఇసుక మాఫియా అరాచకం.. అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని వైనం : వీడియో
Poonam Kaur | ‘ఫేక్ గురూజీ’ అంటూ త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఫైర్.. కెరీర్‌ను ముగించారంటూ విమర్శలు!
Road accident | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మంది ప్రయాణికులకు గాయాలు..!
Psoriasis | సోరియాసిస్, ఎగ్జిమా.. రెండింటి మధ్య తేడాలేమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..?
Sharukh Khan | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. ‘కింగ్’ నుంచి తొలి పాట విడుదల, రొమాన్స్‌తో పాటు యాక్షన్ అదుర్స్
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

