కరోనా నేపథ్యంలో సలేశ్వరం జాతర రద్దు
సలేశ్వరం జాతర | కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సలేశ్వరం జాతరను రద్దు చేస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ స్పష్టం చేశారు

అచ్చంపేట రూరల్ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సలేశ్వరం జాతరను రద్దు చేస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ స్పష్టం చేశారు. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సలేశ్వరం జాతర ఉత్సవాలను ఈ ఏడాది నిలిపి వేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26, 27న ప్రత్యేక పూజలు నిర్వహించాల్సి ఉన్నా.. కొవిడ్ నేపథ్యంలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

