e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 25, 2022
Home News తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు : మంత్రి గంగుల

తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు : మంత్రి గంగుల

హైదరాబాద్‌ : పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆడపడుచులు అందరికీ మంత్రి సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి ఒక్కరూ పండగని ఆనందోత్సాహాల మధ్య తగు జాగ్రత్తలతో నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటాస్తూ పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement