బాధిత కుటుంబాలను ఆదుకోవాలి.. పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి
మీర్జాగూడ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.
- మీర్జాగూడ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి
రంగారెడ్డి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)/షాబాద్/చేవెళ్ల రూరల్/చేవెళ్ల టౌన్ : మీర్జాగూడ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, మాజీ ఇన్చార్జి దేశమళ్ల ఆంజనేయులు, వికారాబాద్ జిల్లా నేతలు నాగేందర్‌గౌడ్, శుభప్రద పటేల్ తదితరులతో కలిసి చేవెళ్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేైండ్లెనా రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

