పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీ కాలం పొడిగింపు
తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్‌గా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేండ్లపాటు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు
- రైతుబంధు సమితి చైర్మన్‌గా మరో రెండేండ్లు
- రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్‌గా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేండ్లపాటు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
తన పదవీ కాలాన్ని పొడిగించిన సీఎం కేసీఆర్‌కు పల్లా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశంతో రైతులకు సేవతోపాటు రాష్ట్ర వ్యవసాయరంగం బలోపేతానికి మరింత కృషిచేస్తానని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

