శ్రీవారికి ‘రిలయన్స్’ భారీ విరాళం
తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు టీటీడీకి రిలయన్స్ సంస్థ భారీ విరాళాన్ని అందించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో తొలి విడుత కింద 15 ఈ-బస్సులు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి.
- భక్తుల కోసం 25 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు టీటీడీకి రిలయన్స్ సంస్థ భారీ విరాళాన్ని అందించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో తొలి విడుత కింద 15 ఈ-బస్సులు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. మిగిలిన 10 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నట్టు టీటీడీ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

