హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన పరీక్ష ప్రాథమిక కీని సోమవారం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే mhsrb.telangana.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో నమోదు చే యాలని పేర్కొన్నది. 9న సాయంత్రం 5 గం టల వరకు ఈ అవకాశం ఉన్నట్టు తెలిపింది.