Home
Telangana
Regional Passport Officer Dasari Balayya Explained That Services Will Be Available At Passport Centers
పీసీసీ ప్రక్రియ వేగవంతం
- హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 ( నమస్తే తెలంగాణ ): పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ) ప్రక్రియ వేగవంతానికి శనివారం కూడా పాస్‌పోర్ట్ కేంద్రాలు సేవలందిస్తాయని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ (అమీర్‌పేట్, బేగంపేట్, టోలిచౌకీ), కరీంనగర్, నిజామాబాద్‌లోని పాస్‌పోర్ట్ కేంద్రాల్లో సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. సాధారణంగా పీసీసీ కోసం మూడు వారాలు పడుతుందని, కానీ దరఖాస్తుదారులు వారి వేగవంతమైన అవసరాల కోసం పాస్‌పోర్ట్ అధికారులకు విజప్తి చేసుకొన్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

