Home
Telangana
Regional Passport Office Announces Closure Of Passport Seva Services On May 28 For Eid Ul Zuha Holiday
Passport Seva services | బక్రీద్‌తో పాస్‌పోర్ట్ స్లాట్స్ మార్పు..రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి స్నేహజ
ఈనెల 28న బక్రీద్ సెలవుతో ఆరోజు స్లాట్స్ 27వ తేదీకి బదలాయించినట్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి జే స్నేహజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి స్నేహజ
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ) : ఈనెల 28న బక్రీద్ సెలవుతో ఆరోజు స్లాట్స్ 27వ తేదీకి బదలాయించినట్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి జే స్నేహజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులు గురువారం స్లాట్స్‌ను బుధవారం వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే మెయిల్స్, సందేశాలు పంపించినట్టు తెలిపారు. పాస్‌పోర్ట్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. స్లాట్స్‌ను తమకు అనుగుణమైన తేదీల్లో రీషెడ్యూల్ చేసుకోవచ్చని స్నేహజ వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

