తేజా మిర్చి క్వింటా @ రూ.19,100
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. బుధవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠంగా రూ.19,100లకు వ్యాపారులు కొనుగోలు చేశారు.
ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 22: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. బుధవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠంగా రూ.19,100లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో ఈ సీజన్లో కొత్త రకం పంటకు అత్యధిక ధర పలకడం ఇదే మొదటిసారి. ఒక్కరోజు వ్యవధిలోనే క్వింటాల్‌కు రూ.600 పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ మార్కెట్లో తేజా రకం పంటకు మంచి ఆదరణ ఉండటంతో ఖరీదుదారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. యార్డుకు వచ్చిన పంట పూర్తిగా నాణ్యమైనది కావడంతో 70 శాతం పంటను ఖరీదుదారులు నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉదయం జెండాపాట సమయానికి 51 వేల బస్తాలు మార్కెట్‌కు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- mirchi
- Red Chilli
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

