ఎన్సీటీఈ నిబంధనల మేరకే గురుకుల అభ్యర్థుల రిక్రూట్మెంట్: ట్రిబ్
గురుకుల పోస్టులకు సంబంధించి అభ్యర్థుల నియామకం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల మేరకే కొనసాగుతున్నదని తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): గురుకుల పోస్టులకు సంబంధించి అభ్యర్థుల నియామకం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల మేరకే కొనసాగుతున్నదని తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి ట్రిబ్ ఇటీవల 1:2 మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించింది.
అందుకు సంబంధించి పలు సబ్జెక్టుల అభ్యర్థుల ఎంపికకు ధ్రువపత్రాల పరిశీలన బుధవారం సైతం కొనసాగింది. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని ఆదివాసీ భవన్ వద్ద పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మెరిట్ ప్రకారం 1:2 జాబితాలో ఉన్నప్పటికీ తమకు అర్హతలు లేవంటూ తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- gurukulam
- Gurukulam Jobs
- ncte
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

