Power Demand | తెలంగాణ డిస్కంలో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం..
Power Demand | తెలంగాణలో డిస్కంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకున్నది. గురువారం ఉదయం 7.30 గంటలకు రికార్డు స్థాయికి చేరుకుందని.. ఈ ఏడాది ఈ సీజన్లో 15,573 మెగావాట్లకు విద్యుత్ వినియోగం పెరిగిందని జెన్, ట్రాన్స్‌కో సీఎండీ తెలిపారు.
Power Demand | తెలంగాణలో డిస్కంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకున్నది. గురువారం ఉదయం 7.30 గంటలకు రికార్డు స్థాయికి చేరుకుందని.. ఈ ఏడాది ఈ సీజన్లో 15,573 మెగావాట్లకు విద్యుత్ వినియోగం పెరిగిందని జెన్, ట్రాన్స్‌కో సీఎండీ తెలిపారు. గతేడాదిలో ఈ సీజన్లో అత్యధికంగా 14,816 మెగావాట్లు వినియోగం నమోదైందని.. గతేడాదితో పోలిస్తే 5.11శాతం అత్యధిక వినియోగమని పేర్కొన్నారు. గతేడాది మార్చిన 15,623 మెగావాట్ల రికార్డు విద్యుత్ వినియోగం రికార్డయ్యిందని.. అత్యధికంగా మార్చి 14న 308.54 మిలియన్ యూనిట్లు వినియోగించినట్లు తెలిపారు.
ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 266.14 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామని.. గతేడాది ఆగస్టు సమయంలో 250.25 మిలియన్లు సరఫరా అయ్యిందని.. గతేడాదితో పోలిస్తే 6.35శాతం ఎక్కువ అని పేర్కొంది. పీక్ ఖరీఫ్ సీజన్ అయిన సెప్టెంబర్, అక్టోబర్‌లో 17వేల మెగావాట్ల వరకు డిమాండ్ ఉండవచ్చని.. వ్యవసాయంతో పాటు ఇతర వినియోగదారులకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు డిస్కమ్‌లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్‌శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించినట్లు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

