హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : కొలనుపాక సోమేశ్వరాలయంలో అద్భుతమైన వర్ణచిత్రాలు గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెల్లడించింది. గతంలో పిల్లలమర్రి, కోటగుళ్లలో ఇలాంటివి చూశామని తెలిపింది.
వీటిని కాపాడుకోవాలని సూచించింది. కార్యక్రమంలో నరేందర్, హరగోపాల్, రవికుమార్, గణేశ్, మేఘరాజు పాల్గొన్నారు.