సంబురంగా పండుగ జరుపుకోవాలనే రంజాన్ కిట్లు
ఎమ్మెల్యే శంకర్ నాయక్ | కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వారి పండుగలను ఘనంగా జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు.

మహబూబాబాద్ : కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వారి పండుగలను ఘనంగా జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో పట్టణ పేద ముస్లింలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పరమత సహనం సీఎం కేసీఆర్ నైజం అన్నారు. అందుకే రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పేద ముస్లింలు, క్రైస్తవులకు కొత్త బట్టలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈద్గాలు, మసీదుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన వసతులు కల్పిస్తున్నదన్నారు. ప్రభుత్వం ముస్లింలను గౌరవిస్తు రంజాన్ కిట్లు అందిస్తున్నట్లు వివరించారు. కొవిడ్ నిబంధనల నడుమ రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
నాగార్జునసాగర్ ఎన్నికల ఫలితాల లైఫ్ అప్డేట్స్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

