తెలంగాణలో మరో మూడురోజులు వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపిది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని తెలిపింది. అలాగే, ఆది, సోమవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.