MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
MLA Padi Kaushik Reddy | ఒక ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టుకొని రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి ధర్నా చేస్తున్నారంటే హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
MLA Padi Kaushik Reddy | ఓటు చోరీ గురించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ధర్నా చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఒక ఓటుకు నోటు దొంగనే అడ్డంగా పెట్టుకుని.. దొంగతనం చేస్తూ రూ.50 లక్షల రూపాయల బ్యాగ్‌తో దొరికిపోయిన రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టుకొని రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి ధర్నా చేస్తున్నారంటే అసలు ప్రజలు ఏమనుకుంటున్నరో.. ఏందో అనే ఆలోచన కూడా లేదన్నారు..
అసలు మోదీకి ఎవరూ అవసరం లేదు.. ఈ రాహుల్ గాంధీ ఉంటేనే సరిపోతదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు.. ఇవాళ రాహుల్ గాంధీ ధేడ్ దిమాఖ్ పనులు చేస్తున్నడు కాబట్టే మోదీ అక్కడ కూర్చొని ఉన్నడు. ఇది నేను చెబుతున్నది వాస్తవం.. నేటి నిజం.. ఏది అబద్దం కాదని స్పష్టం చేశారు.
ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి ధర్నా చేయడం హాస్యాస్పదం
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి https://t.co/yufK0mkh1X
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2026
Read Also :
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
IAS Shikhar Agrawal: 40 విల్లాలు కొన్న ఐఏఎస్ ఆఫీసర్.. హోల్డ్‌లో శిఖర్ అగర్వాల్ పోస్టింగ్
ప్రజా తిరుగుబాట్లు
Kota Maisamma | పెరిగిన కోట మైసమ్మ జాతర ఆదాయం.. ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

