NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
NZvIND: యువ బ్యాటర్ సూర్యవంశీని తప్పించారు. నాలుగో టీ20 మ్యాచ్‌లోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. ఆక్లాండ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం సిరీస్‌లో ఇండియా 3-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగనున్న నాలుగవ టీ20 మ్యాచ్(NZvIND)లో టాస్ గెలిచిన ఇండియా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. ఈ సిరీస్‌లో కెప్టెన్ అయ్యర్ వరుసగా నాలుగో సారి టాస్ గెలిచారు. ఇప్పటికే ఈ సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మూడో టీ20లో శరవేగంగా 45 రన్స్ స్కోరు చేసిన సూర్యవంశీని ఈ మ్యాచ్ నుంచి తప్పించారు. గాయపడ్డ ఇషాన్ కిషన్ కోలుకున్నాడు. దీంతో అతను ఈ మ్యాచ్‌లోకి తిరిగి వచ్చేశాడు.ఈ మ్యాచ్ కోసం భారత జట్టు రెండు మార్పులు చేసింది. సూర్యవంశీ స్థానంలో ఇషాన్, భువనేశ్వర్ స్థానంలో మయాంక్ యాదవ్‌ను తీసుకున్నారు. ఇక కివీస్ జట్టులో ఓ మార్పు చేశారు. కేలీ జేమిసన్ స్థానంలో నాథన్ స్మిత్‌ను తీసుకున్నారు.
#TeamIndia opt to bowl first at Eden Park.
Ishan Kishan and Mayank Yadav back in the XI.
Updates ▶️ https://t.co/fx264c9iLe
#NZvIND https://t.co/9PxADM0gvq
— BCCI (@BCCI) October 30, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
Janhvi Kapoor | గోల్డెన్ గ్లామర్‌లో జాన్వీ కపూర్.. కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఫొటోలు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

