కందనూలు మెడికల్కాలేజీలో ర్యాగింగ్.. నలుగురు విద్యార్థుల సస్పెన్షన్
నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్లో జూనియర్ వైద్య విద్యార్థులను నలుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూ సింది.
నాగర్‌కర్నూల్, నవంబర్ 29 : నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్లో జూనియర్ వైద్య విద్యార్థులను నలుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూ సింది.
జూనియర్లను గోడ కుర్చీ వేయాలని సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో బాధితులు యాంటీర్యాగింగ్ స్కాడ్‌కు ఫిర్యాదు చేశా రు. విచారణ చేపట్టిన అధికారులు, ర్యాగిం గ్ చేసిన దీపక్‌శర్మ, హేమంత్ చౌదరి, కిషన్ బెనీవాల్, అలోక్ గనిని సంవత్సరంపాటు సస్పెండ్ చేశారు. పరీక్షలు రాసేందుకు అనుమతించడంలేదని అసిస్టెంట్ ప్రొఫెసర్ హా స్టల్ డిప్యూటీ వార్డెన్ అరుంధతి తెలిపారు. కళాశాల ప్రారంభం నుంచి ఈ ఘటన రెండోసారి కావడం, గతంలో ర్యాగింగ్‌కు గురైన బాధితుడు ర్యాగింగ్ పాల్పడిన నలుగురు విద్యార్థుల్లో ఒకరు కావడం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

