Home
Telangana
Puvvada Ajay Kumar Calls For Extensive Voter Registration Ahead Of Graduate Mlc Elections
ఓటరు నమోదును విస్తృతంగా చేపట్టాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి ఓటరు నమోదే అత్యంత కీలకమని, అందుకోసం ఓ టరు నమోదును విస్తృతంగా చేపట్టాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూ చించారు.
- ‘పాలెం’ నేతలతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
రఘునాథపాలెం, నవంబర్ 2 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి ఓటరు నమోదే అత్యంత కీలకమని, అందుకోసం ఓ టరు నమోదును విస్తృతంగా చేపట్టాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూ చించారు. ఖమ్మం నియోజకవర్గంలోని ప్రతి పట్టభద్రుడినీ కలిసి వివరాలు సేకరించి ఓటరుగా నమోదుచేయించాలని కోరారు.
ఖమ్మం వరంగల్ నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సోమవారం ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంతోపాటు ఖమ్మం అర్బన్, ఖానాపురం హవేలీ ప్రాంతాల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ విస్తృతంగా పర్యటించి ఆయా ప్రాంతాల నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

