Home
Hyderabad
A Miscreant Attacked A Young Man With A Knife After The Latter Tried To Prevent A Phone Theft
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
Bike theft | మైలార్దేవ్పల్లి మెహఫిల్ హోటల్ సమీపంలో లిఫ్ట్ అడిగిన ఓ వ్యక్తికి బైకర్ లిఫ్ట్ ఇచ్చాడు. ఇదే అదునుగా భావించిన నిందితుడు బైకర్ ఫోన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు.
Bike theft | మైలార్దేవ్పల్లి మెహఫిల్ హోటల్ సమీపంలో లిఫ్ట్ అడిగిన ఓ వ్యక్తికి బైకర్ లిఫ్ట్ ఇచ్చాడు. ఇదే అదునుగా భావించిన నిందితుడు బైకర్ ఫోన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఫోన్ తిరిగి తీసుకునేందుకు నిందితుడిని పట్టుకున్న బైకర్ పై దుండగుడు రెండుసార్లు కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి..
జల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం…
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
జల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Keerthy Suresh | అది నాన్న-కూతురు బంధం.. మిస్కిన్ వివాదంపై స్పందించిన కీర్తి సురేష్!
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

