ఉమ్లింగ్ లా ను జయించిన యువకుడు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన పురాణం సాహిత్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటర్ రహదారి లడక్‌లోని ఉమ్లింగ్ లా పాస్ శిఖరాన్ని (5,798 మీటర్లు) అధిరోహించి తెలంగాణ రాష్ర్టానికి పేరు తెచ్చాడు.
- గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన గజ్వేల్వాసి
గజ్వేల్, మే 2: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన పురాణం సాహిత్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటర్ రహదారి లడక్‌లోని ఉమ్లింగ్ లా పాస్ శిఖరాన్ని (5,798 మీటర్లు) అధిరోహించి తెలంగాణ రాష్ర్టానికి పేరు తెచ్చాడు. ఏప్రిల్ 12న గజ్వేల్ నుంచి 100 సీసీ హీరో ప్యాషన్ బైక్‌పై తన ప్రయాణాన్ని ప్రారంభించిన అతను, అదే నెల 28న ఉమ్లింగ్ లా శిఖరానికి చేరుకుని, 100 సీసీ బైక్‌పై చేరుకున్న మొదటి యువకుడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. తక్కువ ఆక్సిజన్, తీవ్రమైన చలి, ప్రమాదకరమైన మూల మలుపులు, చెదిరిపోయిన రహదారి, నిశ్శబ్ద పరిస్థితులను ఎదుర్కొని అతని ప్రయాణం 17 రోజులపాటు సాగింది. సాహిత్ తన లక్ష్యాన్ని చేరుకోవడంపై తల్లిదండ్రులు శోభారాణి- శ్రీనివాస్, స్నేహితులు, బంధువులు, పట్టణవాసులు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

