HomeTelanganaProfessor V Venkataramana Appointed As Nithum Director
నిథిమ్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ వెంకటరమణ
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరి జం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(నిథిమ్) నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ వీ వెంకటరమణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరి జం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(నిథిమ్) నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ వీ వెంకటరమణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.